నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ బైక్ ర్యాలీ

0
3

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లో భారీ బైక్ ర్యాలీ..