MadanapalleAnnamayya district TDP updatesIntintiki TDP programMan పురస్కరించుకుని సెప్టెంబర్ 2027 నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో తాజ్, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అక్షరాస్యత కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో తాజ్, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, డీఆర్డీఏ ఏపీఎం ఖాదర్‌ఖాన్, ఎంఈపీఎంఏ సిఎంఎం మధుసూదన్‌రెడ్డి, హెచ్ఎం శంకర్, విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ సుబ్రమణ్యం రెడ్డి, సూపర్వైజర్లు రాజా రాయల్, బాలకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గుణశేఖర్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.










