ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్!|

0
3

కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, చిన్న క్రిమినల్ & సివిల్ వివాదాలను తక్కువ ఖర్చుతో, త్వరితగతిన, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని NizamabadCP శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు విజ్ఞప్తి చేశారు.