భారత్ ఆవాజ్ న్యూస్: నల్లచెరువు మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ఆధునీకరణ పనులు పూర్తికావడంతో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు కోరిక మేరకు ఉపాధ్యాయులు కొయ్య సూర్యశేఖర్ దంపతులు రూ.15,000 విలువైన 31 మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు.
జాతీయ నాయకుల చిత్రపటాలను MRCకి అందజేశారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సూర్యశేఖర్ దంపతులను ఘనంగా.సన్మానించారు.సూర్యశేఖర్ దంపతులు 2017–2025 మధ్య నల్లచెరువు మండలంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు.










