హైదరాబాద్‌లో BMW కారు చుట్టూ హిజ్రాల హల్‌చల్ |

0
3

హైదరాబాద్‌లో  కొనుగోలు చేసిన BMW కారును పూజ మరియు ఆశీర్వాదం కోసం గుడికి తీసుకెళ్తుండగా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

రహదారిపై వెళ్తున్న ఆ  కారును కొందరు హిజ్రాలు అడ్డుకుని, చుట్టుముట్టారు. వాహనదారుడి నుండి ఏకంగా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వడానికి కారు యజమాని నిరాకరించడంతో, ఆగ్రహానికి గురైన హిజ్రాలు ఆయనను ఘోరంగా శపించడం ప్రారంభించారు.