Telangana రెండో రోజు గణపతి మండపాలకు సహకారం… By Sadaq Sadaq - 13 September 2026 0 4 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL శ్రీ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు నగరంలోని గణపతి మండపాలకు సహకారం అందించడం జరిగింది. ప్రతి మండపం నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ..భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి.