మహిళలు అభివృద్ధి నాయకత్వం లక్షణాల మీద వర్క్ షాప్.

0
1

చింతూరు డివిజన్ చింతూరు గ్రామంలో సాపిడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఎస్.కె అహ్మద్ అలీ ఆధ్వర్యంలో మహిళా నాయకత్వం అభివృద్ధి వర్క్ షాప్ జరిగినది 8 గ్రామాల నుండి మహిళలు 125 మంది పాల్గొన్నారు అనేక సమస్యలకు గురి అవుతున్నారని అభివృద్ధి వెనకబడి ఉన్నారని ఆదివాసి బిడ్డలను మెరుగుపరచాలని ఉద్దేశ్యంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ వర్క్ షాప్ కి సీఏ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ దొర, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ సాయి చందు, గవర్నమెంట్ డాక్టర్ గైనకాలజిస్ట్ శశికళ పాల్గొన్నారు.

 

# Yadagiri