నందిగామ భారత్ అవాజ్: జైల్లో ఉన్న అండర్‌ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉమ్మడి కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. వరలక్ష్మి తెలిపారు. బుధవారం నందిగామ సబ్‌జైలును తనిఖీ చేసిన సందర్భంగా ఖైదీలతో మాట్లాడారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(ఏ) ప్రకారం ఆర్థిక స్థోమత లేని వారికి సమాన న్యాయం అందించేందుకు ప్యానల్ న్యాయవాదులను నియమిస్తున్నట్లు తెలిపారు. క్షణికావేశంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని మంచి జీవితాన్ని ప్రారంభించాలని ఖైదీలకు సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
అనంతరం ఖైదీల కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, వారికి అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో సబ్‌జైలు అధికారి చదల సీతారామరాజు, న్యాయవాదులు, ఎంఎల్సీ గంగా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.నందిగామ భారత్ అవాజ్: జైల్లో ఉన్న అండర్‌ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉమ్మడి కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. వరలక్ష్మి తెలిపారు. బుధవారం నందిగామ సబ్‌జైలును తనిఖీ చేసిన సందర్భంగా ఖైదీలతో మాట్లాడారు.

అనంతరం ఖైదీల కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, వారికి అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో సబ్‌జైలు అధికారి చదల సీతారామరాజు, న్యాయవాదులు, ఎంఎల్సీ గంగా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.