చింతూరులో ముగిసిన పరిషత్ పోరు!

0
0

చింతూరు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 10 స్థానాలను కైవసం చేసుకోగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ చెరో స్థానంలో విజయం సాధించాయి.

ఎంపీటీసీ స్థానాల వారీగా విజేతలు:

* చింతూరు-1 – వైసీపీ (10)

* చింతూరు-2 – వైసీపీ (307)

* పేగ – వైసీపీ (237 ఓట్ల మెజారిటీ)

* ఏడుగుర్రాళ్లపల్లి – వైసీపీ (198)

* తుమ్మల – వైసీపీ (41)

* చట్టి – బీజేపీ (33)

* కల్లేరు – వైసీపీ (341)

* మోతుగూడెం – టీడీపీ (287)

* చదలవాడ – వైసీపీ (219)

* ఏజీ కోడేరు – వైసీపీ (13)

* పెద్దసీతానపల్లి – వైసీపీ (188)

* చిడుమూరు – వైసీపీ (42)

 చింతూరు జెడ్పీటీసీ స్థానాన్ని కూడా వైఎస్సార్‌సీపీ 2,352 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుంది.

 

# Yadagiri