Telangana కల్వకుర్తి లో వర్ష సూచన By Arkapally18 Chaitu1814 - 23 September 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కల్వకుర్తి పట్టణం తో పాటు పరిసర గ్రామాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆకాశం మబ్బులతో కమ్ముకుని వర్షం పడింది. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.