ట్రైబల్ గురుకులంలో డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు

0
1

నందిగామ, సెప్టెంబర్ 23: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నెల రోజుల కార్యక్రమాల్లో భాగంగా నందిగామలోని ట్రైబల్ గురుకుల పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేదార్‌నాథ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఎలక్యూషన్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వరుసగా బీజేపీ జిల్లా ఇన్‌చార్జి నార్నె తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి పోరుగంటి నరసింహారావు, తొర్లికొండ సీతారామయ్య చేతుల మీదుగా అందజేశారు.

డ్రాయింగ్ పోటీల్లో ప్రథమ బహుమతిని ఉన్నం గిరిధర్, ద్వితీయ బహుమతిని కొత్త సాంబశివరావు, తృతీయ బహుమతిని గోనెల సత్యనారాయణ, రమాదేవి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కీసర రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల గోవింద్, బీఎల్‌ఏ-1 గురునాథం, రైతు నాయకులు రమేష్, పోరుగంటి నరసింహారావు, తొర్లికొండ సీతారామయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమీల, సిబ్బంది కృష్ణవేణి, చైతన్య, రాధ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.