జిల్లాలో నేడు ముఖేష్ కుమార్ మీనా పర్యటన

0
3

రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు-వాణిజ్యం (గనులు) శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం జిల్లా అధికారులతో ఎక్సైజ్, గనుల శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం విశాఖ వెళ్లి అక్కడి అధికారులతో ఎక్సైజ్ శాఖపై సమీక్షలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం తిరిగి భోగాపురం చేరుకుని విమానంలో విజయవాడ చేరుకుంటారు.

#RAJESH