బొబ్బిలి: జాతీయ స్థాయికి ఎస్.జాబిలి

0
4

మధ్య ప్రదేశ్లో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారిణి ఎస్.జాబిలి ఎంపికైనట్లు కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఆమె ఎంపికయ్యారు. బొబ్బిలి కోటలో గురువారం జాబిలిని ఎమ్మెల్యే బేబినాయన అభినందించి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కోరారు.

#RAJESH