జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

0
2

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఎపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు కందుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బొబ్బిలి గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం జర్నలిస్టుల కోర్కెల దినం నిర్వహించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, దాడులు నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం ఎమ్మెల్యే బేబినాయనకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

#RAJESH