మాజీ CM YS జగన్ ఈ నెల 14న భోగాపురం మండలంలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.30 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సన్దే విలేజ్ రిసార్ట్‌కు వెళ్లి సాయంత్రం 4 గంటలకు YCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
#RAJESH









