ఓటుకు నోటు కాదు మార్పుకు ఓటు

0
0

కొవ్వూరులో సరికొత్త విప్లవం. అభ్యర్థి ఓటర్లకు డబ్బు ఇవ్వలేదు, ఓటర్లే అభ్యర్థి కోలిపల్లి ఈశ్వరరావుకు విరాళాలు ఇచ్చారు. ప్రత్యర్థి ఎర్రంశెట్టి గుణశేఖర్ పై 214 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇది వ్యక్తి గెలుపు కాదు, మార్పు గెలుపు.