తెనాలి. ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ యుహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీకి అధినేతను పవన్ కళ్యాణ్ నియమించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి పార్లమెంటు కమిటీని నివేదించేలా అసెంబ్లీ సమన్వయ కర్తలు, నిర్వాహక దళం, సపోర్ట్ టీం సభ్యులతో ఈ నూతన టీం సభ్యులను ఏర్పాటు చేశారు.










