హకింపేట పరిధిలో కారు వెనుక భాగం వేగంగా గుద్దడం వల్లా నా మిత్రుడు సోదరుడు సత్యా కారును కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కనా ఉన్నా డివైడర్ను డికొని మృత్యుతో పోరాడి ఆ అర్ధరాత్రి వేలా ఎవ్వరు లేకపోవడం పెద్ద గమానర్హం సో దయచేసి సీటు బెల్ట్ పెట్టుకోండి ఎవ్వరు ఎలా డ్రైవ్ చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి.. మిత్రులారా దయచేసి జాగ్రత్త వహించండి 🙏🙏మీ భారత్ ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి










