తెనాలి మండలంలో ఎంపీటీసీ రిజర్వేషన్ల స్థానాలు ప్రకటించారు. ఆఫ్ పేట, కటెవరం ఒకటి, తేలప్రోలు, మల్లెపాడు జనరల్ మహిళ, కొలకలూరు ఒకటి,మూడు, సంగం జాగర్లమూడి, జగ్గడిగుంటపాలెం,పెదరావూరు ఒకటి జనరల్, కొలకలూరు రెండు,కటేవరం రెండు బీసీ మహిళ, కొలకలూరు నాలుగు, బుర్రి పాలెం, అంగలకుదురు రెండు ఎస్సీ, గుడివాడ, నందివెలుగు2, కంచర్లపాలెం ఎస్సీ మహిళ, కోపల్లె ఎస్టి, అంగలకుదురు ఒకటి బీసీగా కేటాయించారు.










