తెనాలి మున్సిపాలిటీలో 52 వార్డులకు ఎస్సీ, ఎస్టీమహిళ, బీసీ రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ ఖరారు చేశారు. అక్టోబర్ 13న విడుదలైన గెజిట్ ప్రకారం ఎస్టీలకు రెండు, ఎస్సీలకు ఏడు, బీసీలకు 17,మహిళలకు 14 వార్డులు కేటాయించారు.12 వార్డులను రిజర్వేషన్ నుంచి మినహాయించారు.దీనితో మునిసిపల్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.










