తెనాలి. మూడవ పట్టణ సీఐగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.పోలీస్స్టేషన్లో ఆయన అధికారికంగా విధుల్లో చేరారు. పట్టణం లో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపేట వేస్తామని ఆయన అన్నారు. నేరాల నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు..










