బంగారుపాళ్యం: కరెంట్ షాక్తో లైన్మెన్ మృతి

0
1

బంగారుపాళ్యం మండలంలో విషాద ఘటన జరిగింది.

బోడబండ్ల పంచాయతీ డేగలబండ సమీపంలో కరెంట్ షాక్కు గురై జూనియర్ లైన్మెన్ మునికుమార్ మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, అతని స్వగ్రామం ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.