Madanapalle: మదనపల్లెలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో భార్య రూబియా తాజ్‌ను భర్త నవీద్ భాష బీరు బాటిల్‌తో తలపై కొట్టి హత్య చేశాడు.

0
1

Madanapalle: మదనపల్లె పట్టణంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని మూలబాగల్‌కు చెందిన నవీద్ భాష తన భార్య రూబియా తాజ్‌ను మదనపల్లెలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బీరు బాటిల్‌తో తలపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడు నవీద్ భాషను అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.