దసరా ఉత్సవాలు ఆరవ రోజు అమ్మవారి 95వ శరన్నవ రాత్రోత్సవములు ములు

0
3

దేవి చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడిలో 95వ శరన్నవ రాత్రోత్సవముల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి అలంకారం చేయుచున్నారు అమ్మవారి అలంకారాల ఉభయ దాతలకు వారి గోత్రనామాలతో సాయంకాల సమయంలో అష్టోత్తర పూజలు జరిగినా మరియు ప్రసాదాలతో కలిపి ప్రసాదాలు భక్తులకు ఇస్తున్నారు ఉభయ దాతలు స్వయంగా వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈరోజు మూలా నక్షత్రం కావటం వలన శ్రీ మహా సరస్వతి దేవి అలంకారం చేసినారు భక్తుని తండోపతండాలుగా గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులగుచున్నారు ఈ కార్యక్రమాలను దేవస్థాన కమిటీ సంఘం మరియు దేవస్థాన అన్నదాన కమిటీ సంఘం వారు నిర్వహిస్తున్నారు ప్రధాన అర్చకులు ప్రధాన శ్రీ యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి గారు దర్శనమునకు వచ్చిన భక్తులకు గోత్రనామాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేయుచున్నారు ఈ కార్యక్రమాలు అన్నియును శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవా సంఘము దేవి చావ్ అధ్యక్షులు శ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు కమిటీ సభ్యులు అన్నదాన సేవా సమితి అధ్యక్షులు శివరామ ప్రసాద్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుటకు ఎంతో కృషి చేయుచున్నారు.