తెనాలి మండల పంచాయితీ రిజర్వేషన్లు ఖరారు

0
3

అంగళ కుదురుBC, బుర్రిపాలెం SC(W),  చావరి వారి పాలెంSC, ఎరుకులపూడిBC(W), గుడివాడ SC,ఆఫ్ పేటUR(W), జగడి గుంట పాలెంUR(W), కంచర్లపాలెంSC, కటేవరంUR(W), కొలకలూరుBC, కొప్పల్లేST, మల్లెపాడుUR, నందివెలుగుUR(W), నేలపాడుSC(W), పెదరావూరుUR, సంగం జాగర్లమూడి UR(W),సోమ సుందర పాలెంUR, తేలప్రోలుUR(W) గా రిజర్వేషన్లు ఖరారాయ్యాయి.