తెనాలి.మున్సిపాలిటీ ఎన్నికల కూటమి సీట్ల పంపకంలో జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో కూటమి తరపున జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. తెనాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త,కాపు నేత,కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ర్ తోటకూర వెంకట రమణారావు ఖరారయ్యారు. ఈ ప్రకటనతో తెనాలి రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరిగింది.పోటీ ఆసక్తికరంగా మారనుంది.










