తెనాలి. బిజిగా ఉన్నా…… విచారణకు రాలేను. అన్నాబత్తుని…

0
2

తెనాలి. స్థానిక సంస్థల ఎన్నికల పనుల కారణంగా పోలీసుల విచారణకు హాజరు కాలేనని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా తెనాలి వన్టౌన్ సీఐ కి సమాచారం అందించారు. వైసిపి ఇన్చార్జిగా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈనెల 23న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.అన్నాబత్తుని 14న తొలి విచారణకు వెళ్లారు.