తెనాలి. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పిఓ, ఏపీఓల శిక్షణను కమిషనర్ రామ అప్పలనాయుడు పరిశీలించారు.ఎన్నికలకు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ, సామాగ్రి వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పొరపాట్లకు తావు లేకుండా సిబ్బంది సమన్వయంతో,బాధ్యతగా పనిచేసీ ఎన్నికలను సజావుగా విజయవంతం చేయాలని అధికారులను సూచించారు.










