పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఘటనలో గాయపడిన వారిని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం పుంగనూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై జరిగిన దాడిని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది# కొత్తూరు మురళి.










