బతుకమ్మా పండుగ సంబరాలు

0
1

మిర్యాలగూడ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం *గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి (BLR) గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ* వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను *డీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ చిలుకూరి బాలకృష్ణ గారు* సందర్శించి పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, వేడుకలు సజావుగా నిర్వహించేందుకు జరుగుతున్న పనులను సమీక్షించారు.

 

*తెలంగాణ మలి దశ ఉద్యమం అనంతరం సాధించుకున్న స్వరాష్ట్రానికి గుర్తుగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి 13 సంవత్సరాలు* పూర్తవుతున్న సందర్భంగా

 

 *13 అడుగుల భారీ సద్దుల బతుకమ్మతో* ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం..*