చిత్తూరు: మాజీ MLA కూతురిపై బూతులతో రెచ్చిపోయి.!

0
1

MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల పర్వం శ్రీకాళహస్తిలో రణరంగాన్ని తలపించింది. కొందరు నాయకులు హద్దు మీరి నోటికి పని చెప్పినట్లు తెలుస్తోంది. మాజీ MLA బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డిపై బూతులతో విరుచుకుపడినట్లు సమాచారం. అటు YCP నేతలు సైతం కూటమి నేతలను ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు తెలుస్తోంది. ఓ నాయకుడిని కారు నుంచి లాగి కొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.