ఓటు ఎక్కడుందో ఈ లింకు ద్వారా తెలుసుకోండి.

0
3

మునిసిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రాల్లో ఉందో రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సాయికాంత్ వర్మ తెలిపారు ఈ క్రింది తెలిపిన వెబ్సైట్ లింక్ వాటర్ డీటెయిల్స్ టైం వెరిఫికేషన్ Verification link: https://sec-ems.ap.gov.in/apseclvotar Portal లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఓటర్లు ఈ  అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.