జిల్లాలో పెరుగుతున్న శిశు మరణాలు

0
2

విజయనగరం జిల్లాలో శిశు మరణాల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల వ్యవధిలోనే 149 మంది శిశువులు, నలుగురు గర్భిణులు ప్రాణాలు కోల్పోయారు. 2025లో 307 శిశు మరణాలు, 10 మాతృ మరణాలు సంభవించాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సమాచారం.

#RAJESH