మేయర్ పింకు కార్పొరేటర్ కు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్స్

0
3

స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి పింక్, కార్పొరేట్  అభ్యర్థికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్లు ఉంటాయని గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారులు సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ ఏర్పాట్లను ఆయన వివరించారు. 596 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు లో 2000 బ్యాలెట్ పేపర్లను ఒకే బ్యాలెట్ బాక్స్ లో వేయాలని చెప్పారు. నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోమని  తెలిపారు.