దరఖాస్తు చేసినప్పటి నుంచి పెన్షన్ ఇవ్వాల్సిందే: HCA.

0
3

AP: అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరులో ఆలస్యమైతే ఆ కాలానికి బకాయిలు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ 2024 మార్చిలో వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే పరిశీలనలో జాప్యం వల్ల 2026 FEB నుంచి అధికారులు ఆమెకు పెన్షన్ అందించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. 2024 MAR – 2026 FEB 2 బకాయిలను 8 వారాల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.