పార్వతీపురం జిల్లాలో 1,181 మంది అభ్యర్థుల నామినేషన్లు

0
3

పార్వతీపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.

 

జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లోని 226 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 1,181 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

#RAJESH