ఎంబిబిఎస్ సీటు సాధించిన చింతల మనశ్రికి అభినందనలు

0
3

భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట వైద్య విద్యలో ప్రతిభ చాటి ఎంబిబిఎస్ సీటు సాధించిన రాజాపేట మండల కేంద్రానికి చెందిన చింతల మనుశ్రీని అంబేద్కర్ యువజన సంఘం వారు శాలువాతో సన్మానం చేసి అభినందించారు రాజాపేట కు చెందిన గ్రామీణ వైద్యులు చింతల రవీందర్ సుప్రియ గార్ల కుమార్తె అయినా మనశ్రీ సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉచిత ఎంబిబిఎస్ సీటును కైవసం చేసుకుంది ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మల్యాల భరత్ మాట్లాడుతూ కష్టపడి చదివి మెడికల్ సీట సాధించిన మనుశ్రీ గ్రామీణ ప్రాంత విద్యార్థినిలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు