మండలంలో ఎన్డీఏ జడ్పిటిసి ఎంపీటీసీలు విస్తృత ప్రచారం

0
3

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ఎన్డీఏ జెడ్పీటీసీ అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు (లేటు మనవడు) బుచ్చంపేట, ఎంకే పట్నం, నిండుగొండ, గుర్రంపేట గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. బుచ్చంపేటలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి అనిమిరెడ్డి రాజుతో కలిసి ప్రతి ఓటరును కలిసి కూటమి సంక్షేమ పథకాలు, గెలిస్తే చేసే అభివృద్ధిపై వివరించారు.