రోలుగుంట మండలం కొవ్వూరు ఎంపీటీసీ అభ్యర్థి జి నారాయణమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థి సుర్ల సత్యం నాయుడుతో కలిసి రెండు బ్యాలెట్ లలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో జి చంద్రమౌళి, కె ఈశ్వరరావు, బంటు రాజు, వై శ్రీనివాసరావు పాల్గొన్నారు.










