తెనాలిలో 144 సెక్షన్ అమలు తాసిల్దార్

0
3

గుంటూరు జిల్లాలో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణ పరిధిలో ఎంఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ (గతంలో 144 సెక్షన్ )అమలు చేయనున్నట్లు తాసిల్దార్ ఎడ్యుకేటివ్ మెజిస్ట్రేట్ కె.వి. గోపాలకృష్ణ తెలిపారు.అక్టోబర్ 31 ఉదయం నుంచి నవంబర్ 3 రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు,బెదిరించటం, ఘర్షణలకు పాల్పడటం ఈ చర్యలు అన్నింటిని నిషేధం అన్నారు.