కాశిందొరవలస, నారాయణప్పవలస గ్రామాల్లో టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మద్దతు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.
#RAJESH










