ఉదయగిరి బిట్–3 ప్రజలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి విజ్ఞప్తి..!!

0
4

ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉదయగిరి బిట్–3 ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ బొజ్జ శ్రీనివాసులు గారిని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి.

 

అదేవిధంగా ఉదయగిరి మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి శ్రీమతి మన్నేటి లక్ష్మి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటుతో మద్దతు తెలపాలని కోరుతున్నారు.