విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు-డిస్టిక్ ఎస్పీ.

0
2

తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తెనాలిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్  సోమవార పరిశీలించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని,,ప్రజలు గుంపులుగా గుమి కూడా కుండా  నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.