సిరికొండ: భూవివాదం.. నలుగురిపై కేసు

0
2

కొండాపూర్‌లో 20 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం నేపథ్యంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

ఈ ఘటనలో పల్లపు వెంకన్న, సురేందర్, రవీందర్, లక్ష్మి కలిసి పల్లపు రాజన్నపై దాడి చేయడంతో గాయాలయ్యాయి.

అడ్డుపడిన కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో బాధితుడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు సిరికొండ ఎస్ఐ రామకృష్ణ గారు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.