AP: రాప్తాడు ఘటనలో ధైర్యాన్ని చూపిన బాలిక చదువుకు సాయం చేస్తానని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. ‘బాలిక కుటుంబం పేదరికంతో ఇబ్బందిపడుతోంది. ఇళ్లు కూలిపోయే స్థితిలో ఉంది. సాయం చేయండి’ అని ఓ నెటిజన్ కోరగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. తన ప్రాణానికి ముప్పు ఉన్నా స్నేహితురాలిని కాపాడేందుకు ఆమె ప్రయత్నించిందన్నారు.










