నిజామాబాద్: దీపావళి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

0
0

 

 

దీపావళిని పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ప్రజలందరూ సురక్షితంగా, ఆనందంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ కోరారు.❤️🎉🎉🎉