మండలం ఏర్పడిన నుంచి గెలవని కోవ్వూరు ఎంపీటీసీని కూటమి గెలిచింది. ఎమ్మెల్యే రాజు పిలుపుతో జి. చంద్రమౌళి, కె. ఈశ్వరరావు, కూటమి జనసేన నాయకులు కోవ్వూరు, వెదుళ్ళవలస, కె. నాయుడు పాలెం, అంట్లపాలెం, కిలపర్తి పాలెంలో అభివృద్ధిని వివరించారు. కూటమి అభ్యర్థి జి. నారాయణమ్మ 366 ఓట్ల తేడాతో గెలిచారు. ఓటర్లు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఐటీడీపీ మండల అధ్యక్షుడు బంటు రాజు తెలుపుతున్నారు.










