శామీర్ పేట లో ఘోర రోడ్డు ప్రమాదం.

0
0

హైదరాబాద్: శామీర్ పేట లోని నాగిరెడ్డిపేట వద్ద ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వ్యర్థాలను తరలిస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. తర్వాత దగ్గరలో ఉన్న కరెంట్ పోల్ ని ఢీకొనగా లారీ ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన కారణాలను  మృతుల వివరాలను దర్యాప్తు చేస్తున్నారు.