39వ డివిజన్ కార్పొరేటర్ దంపల్లి జ్యోతి మురళీకృష్ణ దీపావళి శుభాకాంక్షలు

0
1

నిజామాబాద్ నగర 39వ డివిజన్ కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి మురళీకృష్ణ నగర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు.