ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నిండాలి: డాక్టర్ కవితారెడ్డి

0
2

ష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలని డాక్టర్ కవితారెడ్డి ఆకాంక్షించారు. ఇప్పటివరకు రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పూర్తికావడం సంతోషకరమని పేర్కొన్నారు.

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్లలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పేదలకు సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ఆమె అభినందనలు తెలిపారు.